Vankaya masala By , 2018-04-19 Vankaya masala Here is the process for Vankaya masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: 8 చిన్న వంకాయలు,రుచికి తగినంత ఉప్పు,1 స్పూన్ కారం,1 స్పూన్ పసుపు,1 స్పూన్ గరమ్ మసాలా,2 స్పూన్ల ధనియాల పొడి,2 స్పూన్ల ఎండు మామిడి పొడి,1 స్పూన్ సోంప్,,1 స్పూన్ శనగపిండి, Instructions: Step 1 వంకాయలను కడిగి తడి లేకుండా కడిగి ఆరబెట్టాలి.  Step 2 వంకాయలను నాలుగు చీలికలుగా గుత్తిగా తరగాలి. పైన చెప్పిన దినుసులను కలిపి పొడి చేసుకోవాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని వంకాయల్లోకి జాగ్రత్తగా కూరాలి. ఒక బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఒక్కో వంకాయను జాగ్రత్తగా బాణలిలో వేయాలి.  Step 4 మూతపెట్టి సన్నని మంటపై ఉడకనివ్వాలి. వంకాయలు అడుగు అంటకుండా మధ్యలో కదుపుతూ ఉండాలి. 20 నిమిషాలలో కూర తయారై పోతుంది.         
Yummy Food Recipes
Add
Recipe of the Day