chicken vijomor By , 2018-07-03 chicken vijomor Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty chicken vijomor making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చికెన్‌ - అరకిలో,ఎండుకొబ్బరి - 100 గ్రాములు,ధనియాలు - 4 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయలు - 3,జీలకర్ర - 3 టేబుల్‌ స్పూన్లు,ఎండు మిర్చి - 5,గరం మసాలా - 3 స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 స్పూన్లు,నూనె - తగినంత,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 కట్టలు, Instructions: Step 1 చికెన్‌ కి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలిపి సన్నమంట మీద ఉడికించాలి. Step 2 కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ముద్దగా చేయాలి. Step 3 బాండీలో నూనె వేసి ఉల్లి ముక్కలు, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు వేసి దోరగా వేయించాలి. Step 4 అందులో టమాటా ముక్కలు, ఉడకబెట్టిన చికెన్‌ మిశ్రమాన్ని కలిపి ఉండికించాలి. చివరిలో కొబ్బరి, ధనియాలపొడి ముద్దను కలిపి దింపుకోవాలి.
Yummy Food Recipes
Add