Oats Idli By , 2018-05-15 Oats Idli Here is the process for Oats Idli making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: ఓట్స్‌: 2 కప్పులు,,పుల్లని పెరుగు: 2 కప్పులు,,ఆవాలు: టీస్పూను,,మినప్పప్పు: టేబుల్‌స్పూను,,సెనగపప్పు: అరటేబుల్‌స్పూను,,నూనె: అరటీస్పూను,,పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి),,క్యారెట్‌ తురుము: 2 టేబుల్‌స్పూన్లు,,కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,,పసుపు: చిటికెడు,,ఉప్పు: తగినంత,,ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌: చిటికెడు, Instructions: Step 1 బాణలిలో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారేవరకూ వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి.  Step 2 చిన్న పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి.  Step 3 ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి.  Step 4 అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి.    Step 5 ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి.          
Yummy Food Recipes
Add