sajja burelu By , 2018-05-31 sajja burelu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sajja burelu making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: సజ్జలు ఒక కేజీ,బెల్లం అరకేజీ,నువ్వులు 100గ్రా.,కొబ్బరిపొడి 100గ్రా.,యాలకుల పొడి ఒక స్పూన్,సగ్గుబియ్యం 50గ్రా.,ఉప్పు ఒక టీ స్పూన్,నూనె తగినంత, Instructions: Step 1 సజ్జలు, సగ్గుబియ్యం కలిపి మెత్తగా పిండి పట్టుకోవాలి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో నానబెట్టాలి. Step 2 సజ్జల పిండిలో ఈ బెల్లం నీళ్ళను పోసి ఉండలు కట్టకుండా కలపాలి.  Step 3 దీంట్లో కొబ్బరి పొడి, నువ్వులు, యాలకుల పొడి, ఉప్పు కలుపుకోవాలి. Step 4 తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న, చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యేలోపు ఈ ఉండలను అరిసెల మాదిరిగా వత్తుకుంటూ నూనెలో వేసి  దోరగా వేయించాలి. Step 5 బంగారు రంగు వచ్చాక తీయాలి. నోరూరించే సజ్జ బూరెలు రెడీ!
Yummy Food Recipes
Add