mango palov By , 2018-03-09 mango palov Here is the process for mango palov making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 30min Ingredients: బాస్మతి రైస్: 1 కప్పు,మామిడి గుజ్జు : 1,జీడిపప్పు: 1/4 కప్పు,ఎండుమిర్చి: 2,నెయ్యి: 2,దాల్చిన చెక్క: తగినంత,లవంగాలు: కొద్దిగా,ఉప్పు: రుచికి సరిపడా,పోపుగింజలు : తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని అరగంటపాటు నీళ్ళల్లో నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఆ తరువాత గ్యాస్ మీద పాత్రపెట్టి అందులో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో పోపుగింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.  Step 3 అవి వేగాక బియ్యం వేసి కలియబెట్టాలి. Step 4 కొద్దిసేపు తరువాత అందులో మామిడిపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టాలి.    Step 5 అన్నం ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే మ్యాంగో పులావ్ రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day