barley Idli By , 2018-03-03 barley Idli Here is the process for barley Idli making .Just follow this simple tips Prep Time: 5hour 15min Cook time: 20min Ingredients: బార్లీ గింజలు - ఒక కప్పు,ఉప్పుడు బియ్యం - రెండు కప్పులు,మినుములు - ఒక కప్పు,మెంతులు- అర స్పూన్‌,ఉప్పు - తగినంత,తరిగి, ఉడికించిన క్యారెట్‌, చిక్కుడు ముక్కలు - ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా మినపపప్పు, మెంతులు, ఉప్పుడు బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. Step 2 తర్వాత వీటిలో బార్లీ గింజలు చేర్చి ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి. ఈ పిండికి తగినంత ఉప్పు కలుపుకుని ఐదు గంటల పాటు పక్కనబెట్టాలి.  Step 3 ఐదు గంటల తర్వాత పిండిని బాగా కలిపి.. ఇడ్లీ రేకుల్లో నెయ్యి రాసి పిండి ఇడ్లీల్లా వేసుకోవాలి.  Step 4 తరిగిన కూరగాయ ముక్కలను పైన వేసుకోవాలి. అరగంట 20 నిమిషాల పాటు ఉడికించాలి.    Step 5 అంతే  బార్లీ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని సాంబార్ లేదంటే మీకు నచ్చిన చట్నీతో వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day