Badam Puri By , 2018-05-15 Badam Puri Here is the process for Badam Puri making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 35min Ingredients: గోధుమపిండి, మైదాపిండి (చెరి సగం చొప్పున): పావుకిలో,,నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు,,బాదం: 20,,బేకింగ్‌పౌడర్‌: టీస్పూను,,కుంకుమపువ్వు: కొద్దిగా,,యాలకులపొడి: టీస్పూను,,పంచదార: పావుకిలో,,నూనె: వేయించడానికి సరిపడా,,బాదం, పిస్తాపలుకులు: కొద్దిగా, Instructions: Step 1 వేడినీళ్లలో బాదంపప్పును 20 నిమిషాలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి కాసిని నీళ్లు పోసి చిక్కని పాలలా చేయాలి.  Step 2 గోధుమపిండి మిశ్రమంలో నెయ్యి వేసి కలపాలి. తరవాత బాదంపాలు పోసి చపాతీపిండిలా కలపాలి. పిండిముద్దమీద తడిబట్ట కప్పి 15 నిమిషాలు నాననివ్వాలి.  Step 3 వీటిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనీ పూరీలా చేసి దానిమీద నెయ్యి పూసి త్రికోణాకారం వచ్చేలా మడత పెట్టాలి.  Step 4 ఓ గిన్నెలో పంచదార వేసి, అది మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించాలి. తీగ పాకం వచ్చాక కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలపాలి.    Step 5 బాణలిలో నూనె పోసి కాగాక, బాదంపూరీలను వేయించి పాకంలో వేసి ఓ నిమిషం ఉంచి తీయాలి. వీటిని ప్లేటులో పెట్టి బాదం, పిస్తాపలుకులు చల్లితే సరి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day