Water melon Juice By , 2018-02-21 Water melon Juice Here is the process for Water melon Juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: పుచ్చకాయ - సగం ముక్క,,నిమ్మకాయ - ఒకటి,,మిరియాలపొడి - అరచెంచా,,ఉప్పు - పావుచెంచా., Instructions: Step 1 పుచ్చకాయని ముక్కల్లా కోసి, గింజలు తీసేసి మిక్సీజారులోకి తీసుకోవాలి. కాసిని నీళ్లు పోసి రసం చేసుకోవాలి.  Step 2 దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం, మిరియాలపొడీ, ఉప్పు కలపాలి.  Step 3 చల్లగా కావాలనుకుంటే రెండు మూడు ఐసుముక్కలు వేసుకోవచ్చు.    
Yummy Food Recipes
Add
Recipe of the Day