pot chicken roast By , 2018-05-23 pot chicken roast Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty pot chicken roast making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: చికెన్ 800 గ్రా,అజనమోటో టీ స్పూన్,సోయాసాస్ 2 టేబుల్ స్పూన్లు,కారంపొడి 1 1 /2స్పూన్,నూనె 4 టేబుల్ స్పూన్లు,అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు,చిల్లీసాస్ 11/2 టీ స్పూన్,చిల్లీసాస్ 11/2 టీ స్పూన్,ఉప్పు 3 టీ స్పూన్లు, Instructions: Step 1 చికెన్ జాయింట్స్, అన్నీ బాగా క్లీన్ చేసి కడిగి ఆర పెట్టి, పైన వ్రాసిన అన్నీ కలిపాలి Step 2 ఒక డిష్ లో ఉప్పు కలిపి పెట్టి ఫ్రిజ్ లో 6గంలు ఉంచాలి. Step 3 అల్యూమినియమ్ ఫాయిల్ పెద్ద పీస్ తీసుకుని, ఫ్రిజ్ లో పెట్టిన చికిన్ మసాల అంతా వేసి పైన ఇంకొక అల్యూమినియమ్ పీస్ వేసి ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టి వేడి చేయాలి Step 4 ఇది ఉడికిన తర్వాత ఆటోమెటిక్ గా కుక్కర్ ఆఫ్ అవుతుంది. అపుడు తీసి డిష్లో పెట్టి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day