arati kofta tri By , 2018-03-09 arati kofta tri Here is the process for arati kofta tri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అరటికాయలు - 3,అల్లం పేస్ట్‌ - తగినంత,పసుపు పొడి - చిటికెడు,కారం - సరిపడా,,వెల్లుల్లి పేస్ట్‌ - తగినంత,గరంమసాలా పౌడర్‌ - 1 స్పూన్‌,,కోడిగుడ్డు - 1,శనగపిండి - 2 స్పూన్‌‌లు,,పంచదార - 1 స్పూన్‌,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా., Instructions: Step 1 ముందుగా అరటికాయలను తొక్క తీయకుండా ఉడికించుకోవాలి. తరువాత తొక్క తీసి ఒక పాత్రలో పెట్టుకోవాలి.  Step 2 ఒక పాత్రలో నూనె మినహా పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి.  Step 3 తరువాత మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి ఫ్రై చేయాలి. Step 4 బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తరువాత మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.    Step 5 అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కారం, పంచదార, గరం మసాలా వేసుకుని అందులో రెండు కప్పుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి.    Step 6 చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకుని రెండు, మూడు నిమిషాలు ఉంచాలి. అంతే నోరూరించే బనానా కోఫ్తా కర్రీ రెడీ.          
Yummy Food Recipes
Add