Gongura Pachadi By , 2018-07-02 Gongura Pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Gongura Pachadi making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: పుంటికూర ఆకులు(గోంగూర) 3 కప్పులు,ఉల్లిపాయ 1,వెల్లుల్లి 6 రెబ్బలు,ధనియాలు 1 టీస్పూన్,పచ్చిమిరపకాయలు 5,జీలకర్ర 1 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 కడాయి వేడి చేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు దోరగా వేయించి పెట్టుకోవాలి. Step 2 అందులోనే చెంచాడు నూనె వేడి చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నపుంటికూర ఆకులను వేసి మగ్గనివ్వాలి. Step 3 చల్లారిన తర్వాత ముందు వేయించుకున్నదినుసులు పొడి చేసుకుని పుంటికూర, తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి. Step 4 చిన్న గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నలక్కొట్టిన వెల్లుల్లి వేసి దోరగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో వేసి కలపాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day