thailand ice cream recipe By , 2017-10-17 thailand ice cream recipe Here is the process for thailand ice cream making .Just follow this simple tips Prep Time: 4hour 15min Cook time: 20min Ingredients: కొబ్బరి పాలు... రెండు గ్లాసులు,మామిడి ముక్కలు... మూడు,ఫ్రెష్ క్రీమ్... 1/4 కప్పు,పంచదార పౌడర్... అరకప్పు,కస్టర్డ్ పౌడర్... నాలుగు టీస్పూన్లు,పాలు... రెండు గ్లాసులు, Instructions: Step 1 కస్టర్డ్ పౌడర్‌ను బాగా కలిపి అందులో 1/4 కప్ చల్లని పాలను చేర్చి బాగా మిక్స్ చేయాలి. Step 2 మిగిలిన పాలను స్టౌవ్ మీద ఉంచి మరిగించాలి. ఈ కస్టర్డ్ పౌడర్‌‌ను పాలతో కలిపి కాసేపు ఉడికించి, బాగా గట్టిగా అయ్యాక దించేయాలి. Step 3 మరో 1/4 కప్ చల్లని పాలతో క్రీమ్‌ను కలిపి పంచదార పౌడర్‌ను కూడా అందులో కలపాలి. Step 4 దాంట్లోనే కస్టర్డ్, మామిడి ముక్కలు, కొబ్బరి పాలు, ఎసెన్స్ పాలతో కలిపిన క్రీమ్ అన్నింటిని వేసి బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని ఒక పాన్‌లో పోసి నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తీసి సర్వ్ చేయాలి.    Step 5 ఈ ఐస్‌క్రీమ్‌పై మనకు నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరించుకోవచ్చు.          
Yummy Food Recipes
Add