Pesara Pakodi By , 2018-07-02 Pesara Pakodi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pesara Pakodi making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: పెసరపప్పు 2 కప్పులు,అల్లం అంగుళం ముక్కు,పచ్చిమిర్చి 5,జీలకర్ర 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,ఉప్పు తగినంత,నూనె వేయించడానికి, Instructions: Step 1 పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టాలి. Step 2 తర్వాత నీరంతా వడకట్టి పచ్చిమిర్చి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 పిండిలో జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలిపి చేత్తో చిన్న చిన్న ముద్దలుగా చేసి వేడి నూనెలో చేయాలి. Step 4 బంగారురంగు వచ్చే వరకు వేయించుకుని వేడిగా తినాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day