mulaga leaves chutney rice By , 2017-05-16 mulaga leaves chutney rice Here is the process for mulaga leaves chutney rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఉడికించిన అన్నం : రెండు కప్పులు,ములగ ఆకులు : రెండు కప్పులు,వెల్లుల్లి రెబ్బలు : పది,ఎండు మిరపకాయలు : మూడు,పచ్చిమిరపకాయలు : రెండు,చింతపండు : కొద్దిగా,ఆవాలు : అరటీస్పూన్,మినపప్పు : అరటీస్పూన్,ఉప్పు : తగినంత,నూనె : తగినంత, Instructions: Step 1 ప్యాన్ లో నూనె వేడి చేసి వెల్లుల్లి, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసి వేయించాలి.  Step 2 అందులో ములగ ఆకులు కలపాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత చింతపండు వేసి కొద్దిసేపటి తర్వాత స్టవ్ కట్టివేయాలి.  Step 3 చల్లారిన తర్వాత వేయించిన పదార్థాలన్నీ కలిపి ఉప్పు, తగినంత నీరు పోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. Step 4 ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడాక అన్నంలో తాలింపు వేసి కలియబెట్టాలి.    Step 5 రుబ్బిన ములగ చట్నీ అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. అన్నానికి గ్రీన్ చట్నీ బాగా పట్టాలి. ఏ సైడ్ డిష్ తోనైనా దీన్ని తింటే రుచిగా ఉంటుంది.                 
Yummy Food Recipes
Add