paneer pakoda By , 2018-04-30 paneer pakoda Here is the process for paneer pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పన్నీర్ - అరకేజీ,,కారం - ఒకటిన్నర టీ స్పూన్స్,,ధనియాలపొడి - ఒక టీ స్పూన్,,శనగపిండి - 2 స్పూన్స్,,ఆమ్‌చూర్ - అర టీ స్పూన్,,గరం మసాలా - అర టీ స్పూన్,,పచ్చిమిరపకాయలు - 3,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 పన్నీర్‌ను చతురవూసాకారంలో చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి పేస్ట్ చేయాలి.  Step 3 ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసి అందులో ఉప్పు, కారం, ఆమ్‌చూర్, ధనియాలపొడి, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి.  Step 4 తర్వాత కొన్ని నీళ్ళు పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పిండి మరీ జారుగాకాకుండా చూసుకోవాలి.    Step 5 ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక.. పన్నీర్ ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి వేయాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day