Aloo mudda kura By , 2018-07-02  Aloo mudda kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aloo mudda kura making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: ఆలుగడ్డలు 250 గ్రాలు,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,కొత్తిమీర కొద్దిగా,ఉప్పు తగినంత,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 ఆలుగడ్డలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 ఇది ఇవి ఎక్కువ సేపు గాలికి ఉంటే రంగు మారిపోతాయి. నీళ్లలో వేస్తే మంచిది. Step 3 గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి Step 4 ఇందులో పసుపు వేసి కలిపి ఆలుగడ్డ ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. Step 5 అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day