panasa tonalu By , 2018-06-08 panasa tonalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty panasa tonalu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: మైదా 200 గ్రా,డాల్డా 100 గ్రా,పాలు 2 కప్పులు,పంచదార 250 గ్రా.,నూనె 1/2 కిలో,యాలకులపొడి 2 స్పూన్లు, Instructions: Step 1 పాలు, డాల్డా, మైదా కలిపి సరిపడ నీళ్లుపోసి పూరీ పిండి మాదిరిగా తడిపి, చిన్న ఉండలను చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి Step 2 ఒక్కొక్క ఉండను పీట పై పూరీ మాదిరిగ వత్తి మధ్యకు కట్ చేసి, సగం పూరీని చివరనుండి కత్తిగాట్లు పెడుతూ చివరలు చుట్టుతూ కలిపితే పనసతొనల మాదిరిగ షేప్ చేసుకోవాలి Step 3 ముందే పంచదారలో ఒక కప్పు నీళ్ళు పోసి తీగపాకం పట్టి ఉంచాలి Step 4 పాకంలో యాలకుల పొడి వేయాలి. Step 5 బాండీలో నూనె వేడి చేసి, తయారుచేసి పెట్టుకున్న పనస తొనలను దోరగా వేయించి తీసి పాకంలో వేసి తీసి డిష్లో సర్వ్ చేస్తే అందంగాను, రుచిగాను ఉంటాయి.
Yummy Food Recipes
Add