hara bhara kabab By , 2017-12-04 hara bhara kabab Here is the process for hara bhara kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బంగాళా దుంపలు - 250 గ్రా.,బటానీలు - 150 గ్రా.,బీన్స్ - 150 గ్రా.,ఉల్లి కాడలు - రెండు కట్టలు,మెంతి ఆకులు - పావు కప్పు,పాలకూర - పావు కప్పు,కసూరి మేతి - ఒక టేబుల్ స్పూన్,జీడిపప్పు పలుకులు - ఒక టేబుల్ స్పూన్,గరం మసాలా పొడి - పావు టేబుల్ స్పూన్,రవ్వ - అరకప్పు,కార్న్ ఫ్లోర్ పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బంగాళాదుంపలు, బటానీలు, బీన్స్ ఉడికించి చిదమాలి. రవ్వ, కార్న్ ఫ్లోర్ పేస్ట్ మినహా అన్ని కలుపుకోవాలి. Step 2 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, టిక్కిలా మాదిరిగా నొక్కాలి. వీటిని కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో ముంచి, రవ్వ అద్ది 20 నిముషాలు ఓవెన్ లో బేక్ చేయాలి లేదా పెనంపై కాల్చాలి. Step 3 చట్నీ లేదా కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి.            
Yummy Food Recipes
Add