Tasty chicken curry recipe By , 2017-05-13 Tasty chicken curry recipe Here is the process for Tasty chicken curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్‌ 1 కేజి,అరచెక్క కొబ్బరి తురుము,కారం - 3 చెంచాలు,ధనియాల పొడి - 2 చెంచాలు,పసుపు చిటికెడు,జీలకర్ర - చిన్న టీ స్పూన్‌,దాల్చినచెక్క - 10 గ్రా,ఉప్పు తగినంత,కొత్తిమీర - 1 కట్ట,లవంగాలు - 5 గ్రా,నిమ్మకాయ - 1,అల్లం - 10గ్రా,ఉల్లిపాయలు - 4,రిఫైండ్‌ ఆయిల్‌ - 3 టేబుల్‌ స్పూన్లు,నీరు 200 ఎం.ఎల్‌, Instructions: Step 1 మాంసం ముక్కలు శుభ్రంగా కడిగి కట్‌చేసి ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి. Step 2 ధనియాలపొడి, పసుపు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం మెత్తగా పేస్టుగా రుబ్బుకోవాలి.  Step 3 కొబ్బరి తురుము కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించి, నానబెట్టిన చికెన్‌ వేసి బాగా కలి యబెట్టాలి.  Step 4 రుబ్బిన మసాలా వేసి కలిపి ఐదు నిమిషాలు వేయిం చాలి. కొబ్బరిపేస్టు, ఉప్పు, నీరు కలపాలి. మాంసం మెత్తబడే దాకా ఉడికించి. నిమ్మరసం, కొత్తిమీర కలపాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day