Aloo chips By , 2018-06-30 Aloo chips Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aloo chips making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: ఆలు 1 కిలో,,నూనె 300 గ్రా.,,జీర 1 టీ స్పూన్,,ఉప్పు 1 టీ స్పూన్,,కారం 1 టీ స్పూన్,,ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, Instructions: Step 1 ఆలు బాగా కడిగి పొట్టుతీసి పలుచగా ఆలుచిప్స్ కొట్టే పీట పై కొట్టాలి. Step 2 ఆలు చిప్స్ ఒక పొడి బట్ట పై వేసి, ఆరిన తరువాత, బాండీలో నూనె వేడి చేసి, బాగా వేడి అయిన తరువాత ఆరిన చిప్స్ పచ్చివి బాండీలో కొన్ని వేసి వేయించి జల్లిగరిటతో తీసి పేపర్ పై వేయాలి. Step 3 అలా అన్నీ చిప్స్ వేయించుకొని తీసి, మళ్ళీ 5 ని||తరువాత నూనె వేడిచేసి చిప్స్ ఎర్రగా వేయించాలి. Step 4 అపుడు బేసిన్ లో తీసి, ఉప కారం, జీరా, ఆమ్ చూర్ పొడి కలిపి తింటే చాలా బాగుంటాయి. రెండుసార్లు వేయించడం వలన చాలా కరకరలాడుతాయి. Step 5 చల్లార్చి ఎయిర్ పెట్ డబ్బాలో వేసి పెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయి.
Yummy Food Recipes
Add