bread upma recipe By , 2017-08-05 bread upma recipe Here is the process for bread upma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: హోల్ వీట్ బ్రెడ్ స్లైస్‌లు - 4,,ఉల్లిపాయ - 1 (తరగాలి),,టొమాటో - 1 (తరగాలి),,క్యారట్ తరుగు - టీ స్పూన్,పచ్చిబఠానీలు - టీ స్పూన్,,కరివేపాకు - రెమ్మ,,ఎండుమిర్చి - 2 (విరవాలి),,జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్,శనగపప్పు - అర టీ స్పూన్,,ఇంగువ - చిటికెడు,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,కొత్తిమీర తరుగు - టీ స్పూన్,నూనె - తగినంత, Instructions: Step 1 బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 స్టౌ పై కడాయి పెట్టి, నూనె వేడెక్కనివ్వాలి.  Step 3 అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, క్యారట్, పచ్చిబఠాణీలు, టొమాటో, ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ, కలుపుతూ వేగనివ్వాలి.  Step 4 కూరగాయలు ఉడికాక, ఉప్పు కలపాలి. అందులో బ్రెడ్ ముక్కలను వేసి కలుపుతూ మరికొద్ది సేపు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. బ్రెడ్‌ను గ్రైండ్ చేసి కూడా ఉప్మా చేసుకోవచ్చు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day