Egg paratha recipe By , 2017-04-27 Egg paratha recipe Here is the process for Egg paratha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పరోటా : రెండు,జీరా, ఉప్పు, మిర్చిపొడి : సరిపడా,రిఫైండ్‌ ఆయిల్‌ : సరిపడా,గుడ్లు : 2,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు,టమోటా ముక్కలు : అరకప్పు,మిరియాల పొడి : అర టీ స్పూను,ధనియాల పొడి : అర టీ స్పూను,పసుపు : పావు టీ స్పూను,కొత్తిమీర తురుము : రెండు టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి దోరగా వేగ నివ్వాలి.  Step 2 తర్వాత రెండు పరోటాల ముక్కలను వేసి వేయించాలి. మిర్చిపొడి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి వరుసగా వేసి సన్నని సెగపై ఉడికించాలి.  Step 3 గుడ్ల సొనను చిలి కి కడాయిలో పోసి కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడకనిచ్చి పైన కొత్తిమీర తురుము చల్లి వేడి వేడిగా సర్వ్‌ చేయొచ్చు. Step 4 ఎగ్‌ పరోటాకు చిల్లీ సాస్‌ లేదా టమోటా సాస్‌ను సైడ్‌ డిష్‌గా సర్వ్‌ చేసుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add