bread dosa recipe By , 2017-07-07 bread dosa recipe Here is the process for bread dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రెడ్ పొడి – కప్పు,,చిక్కగా ఉండే మజ్జిగ – కప్పు,,మైదా – అర కప్పు,,బొంబాయి రవ్వ – అర కప్పు,,క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు(సన్నగా తరిగినవి),,పచ్చిమిర్చి ముక్కలు – పావు కప్పు,,జీలకర్ర – చెంచా,,వంటసోడా – చిటికెడు, నూనె – కాల్చడానికి సరిపడ,,ఉప్పు – తగినంత., Instructions: Step 1 బ్రెడ్ దోశెలు తయారుచేసే విధానం ముందుగా బ్రెడ్‌లను ఎండలో పెట్టి బాగా ఎండాక మిక్సీలో వేసి పొడి తయారు చేసుకోవాలి. Step 2 ఈ బ్రెడ్ పొడిలో మైదా, బొంబాయి రవ్వలను వేసి కలపాలి.  Step 3 తర్వాత వంటసోడాను నీళ్లలో కలిపి మైదా మిశ్రమంలో కలపాలి.  Step 4 తర్వాత ఇందులో మజ్జిగను వేసి తగినంత ఉప్పు, జీలకర్రలను వేసి బాగా కలపాలి. Step 5 క్యాప్సికం ముక్కలను వేసి అవి కనబడకుండా కలిపి పెట్టుకోవాలి. Step 6 పెనం కాలేసి దానిపై నూనె వేసి పిండిని దోశెలుగా వేయాలి.  Step 7 పైన పచ్చిమిర్చి ముక్కలను వేసి రెండు వైపులా కాల్చి దించి నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. వేడి వేడి బ్రెడ్ దోశెలు రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day