Dosakaya Pachadi in Telangana style By , 2018-06-30 Dosakaya Pachadi in Telangana style Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Dosakaya Pachadi in Telangana style making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పొడవు దోసకాయలు 1/4 కిలో,,ఎండుమిర్చి 5,,నువ్వులు 2 టేబుల్ స్పూన్లు,,ఆవాలు 1 టీ స్పూన్,,తాలింపుగింజలు 2 టీ స్పూన్లు,,బియ్యపు పిండి 1 టీ స్పూన్,,నూనె 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 పొడవు దోసకాయ తొక్కతీసి, గింజలు తీసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి డిష్ లో పెట్టుకోవాలి Step 2 ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు, కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బి దానిలో బియ్యపు పిండి కొంచెం నీరు వేసి ముద్దలా కలిపాలి Step 3 ఆ ముద్దను ఉప్పు, పసుపును తరిగిన ముక్కలలో కలిపి,పచ్చడి చేసి, నూనె బాండీలో వేసి, వేడి చేసి ఎండుమిర్చి రెండు ముక్కలు చేయాలి Step 4 తాలింపుగింజలు వేసి వేగిన తాలింపును పచ్చడిలో కలిపి -సర్వ్ చేయాలి. రైస్ లోకి చాలా బాగుంటుంది
Yummy Food Recipes
Add