egg fried rice recipe By , 2017-07-13 egg fried rice recipe Here is the process for egg fried rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఉడికించిన అన్నం – ఒక కప్పు,గుడ్లు – రెండు,క్యాబేజి ,క్యారెట్, బీన్స్ అన్ని కలిపి సగం ఉడికించిన ముక్కలు – అర కప్పు,పచ్చిమిర్చి- మూడు,కరివేపాకు – కొద్దిగా,ఉప్పు – సరిపడా,నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు,ఉల్లి కాడలు – రెండు, Instructions: Step 1 స్టవ్ ఫై నెయ్యి లేదా డాల్డా వేడి చేసి కరిగిన తరువాత గుడ్లు కొట్టి వేసి బాగా కలపాలి. Step 2 తరువాత ఉడికించిన కూర కాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. Step 3 వేగిన తరువాత ఉడికించిన అన్నం, ఉప్పు వేసి కలపాలి. Step 4 ఒక గిన్నెలో వేసి ఫైన కట్ చేసిన ఉల్లి కాడలు ముక్కలు జల్లి సర్వ్ చెయ్యాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day