ChikkuduKaya Curry By , 2018-06-30 ChikkuduKaya Curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty ChikkuduKaya Curry making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: చిక్కుడుకాయలు 250 గ్రా.లు,పసుపు 1/4 టీస్పూన్,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 5-6,అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,ఆవాలు/జీలకర్ర 1/4 టీస్పూన్,మినప్పప్పు 1 టీస్పూన్,గరం మసాలా పొడి 1/4 టీస్పూన్, Instructions: Step 1 చిక్కుడుకాయ నార తీసి చిన్న ముక్కలుగా తరిగి నీళ్లు పోసి ఉడికించి వార్చుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి Step 3 తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడేదాకా వేయించాలి. Step 4 ఇందులో పసుపు, చిక్కుడుకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కూర మొత్తం ఉడికిన తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. .
Yummy Food Recipes
Add