Basin chakki By , 2018-06-29 Basin chakki Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Basin chakki making in best way. Prep Time: 15min Cook time: 30min Ingredients: బేసిన్/సెనగపిండి 1 కప్పు,చక్కెర 1 కప్పు,కోవా 1/2 కప్పు,నెయ్యి 1/2 కప్పు,నీళ్లు 1/2 కప్పు, Instructions: Step 1 కడాయిలో నెయ్యి వేడి చేసి సెనగపిండి వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. Step 2 ఇందులో కోవా పొడి చేసి వేసి కలుపుతూ వేయించుకుని దింపేయాలి. Step 3 మరొక గిన్నెలో చక్కెర, నీళ్ళు కలిపి మరిగించి లేతపాకం వచ్చాక కోవా, బేసిన్ మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. Step 4 ఈ మిశ్రమం దగ్గరపడి, అంచుల నుండి నెయ్యి వదులుకున్నప్పుడు దింపేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటు లేదా ట్రేలో వేసి సమానంగా సర్దాలి. Step 5 కాస్త చల్లారాక చాకుతో కట్ చేసి, పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలు విడివిడిగా తీసి డబ్బాలో పెట్టుకోవాలి. ఇవి ఐదారురోజులు నిలవ ఉంటాయి
Yummy Food Recipes
Add