Sanagapindi podi kura recipe By , 2017-01-30 Sanagapindi podi kura recipe Here is the process for Sanagapindi podi kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శెనగపిండి.2 కప్పులు,పచ్చికొబ్బరి తురుము. 1 కప్పు,నూనె. 1 కప్పు,పచ్చిమిర్చి తురుము. 2 టీస్పూన్,ఉప్పు. తగినంత కారం. 1 టీస్పూన్,పసుపు. 1/4 టీస్పూన్,కరివేపాకు. కొద్దిగా,ఎండుమిర్చి. 2,మినప్పప్పు. 1 టీస్పూన్,ఆవాలు. 1/2 టీస్పూన్,జీలకర్ర. 1/4 టీస్పూన్,ఇంగువ. చిటికెడు, Instructions: Step 1 బాణీలి లో నూనె పోసి ముందుగా మినప్పప్పు వేసి దోరగా వేగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. Step 2 తరువాత పచ్చిమిర్చి, శెనగపిండి వేసి సన్నసెగమీద కలుపుతూ వేయించాలి. కొబ్బరి తురుము కూడా కలపాలి. Step 3 ఒక నిమిషం తరువాత పై మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపితే పొడి కూర తయార్‌.
Yummy Food Recipes
Add
Recipe of the Day