Masala Vada Recipe By , 2016-10-25 Masala Vada Recipe How to Make Masala Vada Prep Time: 15min Cook time: 20min Ingredients: పచ్చి శెనగపప్పు - 2 కప్పులు,ఉల్లిపాయలు - 2 ,కొత్తిమీర - 1 కప్పు తరిగినది ,ఉప్పు,నూనె, Instructions: ముందుగ పచ్చి శెనగపప్పును రెండు గంటల పాటు నీళ్ళల్లో నాన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్టు చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక ప్యాన్‌లో బాగా వేగడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా చేసుకొన్న పేస్టుతో చిన్న చిన్న వడలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె బాగా కాగాక వడలను అందలో బాగా వేయించుకోవాలి. అంతే మసాల వడ రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day