pudina roti By , 2017-12-22 pudina roti Here is the process for pudina roti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: గోధుమపిండి - మూడు కప్పులు,,పుదీనా - కట్ట,,పచ్చిమిర్చి - మూడు,,జీలకర్ర - చెంచా,,ఉప్పు - కొద్దిగా,,కారం - అరచెంచా,,ధనియాలపొడి - కొద్దిగా,,నూనె - అరకప్పు., Instructions: Step 1 పుదీనా ఆకుల్ని కడిగి మిక్సీ జారులోకి తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చీ, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా ముద్దలా చేసి పెట్టుకోవాలి. Step 2 గోధుమ పిండిలో ఈ ముద్దా, ఉప్పూ, కారం, ధనియాలపొడి వేసుకుని నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. పదినిమిషాల తరవాత కొద్దిగా పిండి తీసుకుని చపాతీలా వత్తి.. పెనంపై ఉంచి.. నూనె వేస్తూ కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన పిండీ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day