coconut brenjil chutney By , 2018-06-29 coconut brenjil chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut brenjil chutney making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: పెద్ద సైజు వంకాయలు- 250 గ్రా.లు,చింతపండు నిమ్మకాయంత,జీలకర్ర 1 టీస్పూన్,ఎండుమిర్చి 4,ధనియాలు 1 టీస్పూన్,కొత్తిమీర కొద్దిగా,మెంతులు చిటికెడు,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 పెద్ద సైజు లేత వంకాయలు తీసుకుని కడిగి తుడిచి పైనంతా నూనె రాసి నిప్పుల మీద కాల్చాలి. Step 2 వంకాయ బాగా మగ్గినట్టు అనిపించాక పక్కన పెట్టి చల్లారిన తర్వాత కాలిన పొట్టు తీసేసి గుజ్జు అంతా తీసి పెట్టుకోవాలి. Step 3 కడాయిలో మిగిలిన నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి. Step 4 ఇందులో వంకాయ గుజ్జు, కొత్తిమీర, చింతపండు తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇష్టముంటే పైనుండి పోపు పెట్టుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day