Ulava charu By , 2018-06-29 Ulava charu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Ulava charu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉలువలు 250 గ్రా.లు,చింతపండు పెద్ద నిమ్మకాయంత,ఎండుమిర్చి 5,అల్లంవెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్,పసుపు 1/4 టీస్పూన్,ఆవాలు 1/4 టీస్పూన్,మెంతులు 1/4 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర కొద్దిగా, Instructions: Step 1 ఉలవలు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి ఆరు గంటలు నానబెట్టాలి. Step 2 తర్వాత మెత్తగా ఉడికించాలి. చింతపండు నీళ్ళలో నానబెట్టాలి. Step 3 అందులో ఉలవలు విరిగ తీసి మెత్తగా రుబ్బుకుని వడకట్టిన నీళ్లలో కలపాలి. Step 4 గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లంవెల్లుల్లిముద్ద కరివేపాకు వేయాలి Step 5 తర్వాత రుబ్బిన ఉలవలు, నీళ్ళు, చింతపండు పులుసు, పసుపు, తగినంత ఉప్పు వేసి చిన్న మంట మీద మరిగించాలి. చారు చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add