sweet corn halwa recipe By , 2017-08-10 sweet corn halwa recipe Here is the process for sweet corn halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: స్వీట్‌కార్న్ - 4 కప్పులు,కొబ్బరి కోరు - 1 కప్పు,నెయ్యి - 1 కప్పు,యాలకులు -5,జీడిపప్పు- 12,పంచదార - 2 కప్పులు,కిస్‌మిస్ -12,కేసరి రంగు - 1 చెంచా,పాలు - 1 కప్పు,కుంకుమ పువ్వు - 1 చెంచా,బాదం పప్పు - 12, Instructions: Step 1 ముందుగా స్వీట్‌కార్న్ గింజలను బాగా కడిగి మిక్సీ పట్టాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేగాక ఈ ముద్దను దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి కోరు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఎర్రగా వేగాక పంచదార, మిగిలిన నెయ్యి వేసి ఉడకనివ్వాలి.  Step 3 ఘుమఘుమ వాసన వస్తుండగా పాలల్లో కేసరిరంగు వేసి ఇందులో కలపాలి.  Step 4 జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్, కుంకుమ పువ్వు వేయాలి.  Step 5 బాగా ఉడికి విడిపోతుండగా నెయ్యి రాసిన పళ్లెంలో పోసి సమానంగా సర్దాలి.  Step 6 చల్లారాక ముక్కలుగా చేసుకోవాలి. ముద్దగా తినాలనుకుంటే కప్పుల్లో వేసుకుని తినవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day