Vankaya chikkudu ginjala kura By , 2017-01-30 Vankaya chikkudu ginjala kura Here is the process for Vankaya chikkudu ginjala kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు. 1/2 కేజీ,చిక్కుడు గింజలు. 1/2 కప్పు,ఉల్లిపాయలు. 2,పసుపు. 1/2 టీస్పూన్,ధనియాలపొడి. 1/2 టీస్పూన్,కారం. 1 టీస్పూన్,నూనె. 2 టీస్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్. 2టీస్పూన్,పచ్చిమిర్చి. 8,కొత్తిమీర. 2 టీస్పూన్,ఆవాలు, జీలకర్ర. 1 టీస్పూన్,కరివేపాకు. 4 రెబ్బలు,ఉప్పు. సరిపడా, Instructions: Step 1 ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీరలను గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చిక్కుడు గింజలను ఉప్పు వేసిన నీటిలో ఉడికించి ఉంచాలి. Step 2 ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టాలి. Step 3 అందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. Step 4 తరువాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లను జతచేసి బాగా కలిపి ఐదు నిమిషాలపాటు వేయించాలి. Step 5 పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, సరిపడా ఉప్పును కూడా కలిపి ఉడికించాలి. Step 6 ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి కలిపి, సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. Step 7 దాంట్లోనే కాసిన్ని నీళ్లు చిలకరించి మరికొంతసేపు ఉడికించాలి. Step 8 చివర్లో ఉడికించిన చిక్కుడు గింజల్ని కూడా జతచేసి ఐదు నిమిషాల తరువాత దించేయాలి.
Yummy Food Recipes
Add