Chicken Korma Recipe By , 2017-01-03 Chicken Korma Recipe Yummy Chicken Special Korma Recipe. Prep Time: 25min Cook time: 35min Ingredients: కావల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు - కేజీ;ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); అల్లం-వెల్లుల్లిపేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్;టొమాటో - ఒకటి (సన్నగా కట్ చేయాలి);కారం - టీ స్పూన్;నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్;ఉప్పు - తగినంత;నూనె - 3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర - తగినంత.,   వేయించడానికి కావల్సినవి: జీలకర్ర - టీ స్పూన్; సోంపు - టీ స్పూన్; గసగసాలు - టీ స్పూన్; దాల్చినచెక్క - చిన్నముక్క; ఏలకులు - 2; పచ్చి కొబ్బరి తురుము - 5 టేబుల్‌స్పూన్లు; జీడిపప్పు - 8; శనగలు (కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి) - టేబుల్‌స్పూన్; కరివేపాకు - రెమ్మ; సాంబర్ ఉల్లిపాయలు - 10; పచ్చిమిర్చి - 4; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 15, Instructions: Step 1వేయించిన పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి అడుగు మందం ఉన్న గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. Step 2అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు, ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి వేయించాలి. Step 3 గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిముషాలు ఉంచాలి. Step 4తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌లో ఉంచాలి. Step 5ముక్క ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి. అంతే ఘుమఘుమలాడే టేస్టీ స్పెషల్ చికెన్ కుర్మా రెడీ.
Yummy Food Recipes
Add