bagara rice By , 2018-06-27 bagara rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty bagara rice making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: సన్నబియ్యం 200 గ్రా.లు,ఉల్లిపాయ 1,పుదీన ఆకులు 10,పసుపు 1/4 టీస్పూన్,నూనె 2 టీస్పూన్లు,నెయ్యి 2 టీస్పూన్లు,పచ్చిమిర్చి 3,బిర్యాని ఆకు,లవంగాలు 6,ఇలాచీ 4,దాల్చిన చెక్క 3 ముక్కలు,షాజీర 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,ఉప్పు తగినంత, Instructions: Step 1 బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టాలి. Step 2 గిన్నెలో సూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా రీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు వేసి మెత్తబడేవరకు వేయించాలి Step 3 గరంమసాలా వస్తువులు, బిర్యానీ ఆకు, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు వేసి మరికొద్దిగా వేయించి బియ్యానికి తగ్గట్టుగా (పాతబియ్యం-1 1/2) నీలు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. Step 4 నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఉడికించాలి. Step 5 బియ్యం ఉడికి, నీళ్లు ఇగిరిపోయాక మంట పూర్తిగా తగ్గింది మూత పెట్టి, పైన కొత్తమీర వేయాలి
Yummy Food Recipes
Add