goat head curry recipe By , 2017-06-17 goat head curry recipe Here is the process for goat head curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: తలకాయ మాంసం - పావుకేజీ,,ఉల్లిపాయలు - 3 (ఒకటి పేస్టు చేయాలి, రెండు తరగాలి),,టమోటాలు (తరుగు) - 2,,పచ్చిమిర్చి - 3,,అల్లం - అంగుళం ముక్క,,వెల్లుల్లి రేకలు - 6,,పసుపు - అర టీ స్పూను,,కారం - 1 టీ స్పూను,,గరం మసాల పొడి - 1 టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 1 టేబుల్‌ స్పూను., Instructions: Step 1 తలకాయ మాంసంలో పసుపు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో తగినంత నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.  Step 2 అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి పేస్టు చేసుకోవాలి.  Step 3 నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేగాక ఉల్లి పేస్టు, టమోటా తరుగు వేసి మరో రెండు నిమిషాలు వేగించి, గరం మసాల పొడి కలపాలి.  Step 4 ఇప్పుడు ఉడికించిన మాంసం (కుక్కర్లో మిగిలిన నీరుతో పాటు) కలిపి చిక్కబడేవరకు ఉంచాలి.    Step 5 తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర అన్నంలోకి, పరాటాలలోకి కూడా బాగుంటుంది..              
Yummy Food Recipes
Add