Coriander soup By , 2018-06-27 Coriander soup Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Coriander soup making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: చింతపండు 50 గ్రా. లు,ఉల్లిపాయ 1 చిన్నది,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1/2 టీస్పూన్,పచ్చిమిర్చి 2,అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,ఉప్పు తగినంత,కొత్తిమీర కొద్దిగా,నూనె 3 టీస్పూన్లు,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,చక్కెర 1/2 టీస్పూన్, Instructions: Step 1 చింతపండు నీళ్ళు పోసి నానబెట్టి పలుచగా పులుసు తీసుకోవాలి.  Step 2 ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా  చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లంవెల్లుముద్ద, ధనియాల పొడి, కారంపొడి తగినంత ఉప్పు వేసి కలపాలి. Step 3 పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త వేడిన తర్వాత ఉప్పును వేసి మరిగించాలి. Step 4 పులుసు వాసన పోయేంతవరకు మరిగించి చక్కెర వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day