chicken Pizza recipe By , 2017-03-04 chicken Pizza recipe Here is the process for chicken Pizza making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పిజ్జా బేస్ - 4,చికెన్ - 125 grm,టమోటో సాస్ - 100 ml,ఉల్లిపాయలు - 3,టమోటో - 3,క్యాఫ్సికమ్ - 3,వెన్న - 20 grms,కారం - 1/2 tsp,నూనె - తగినంత, Instructions: Step 1 పాన్ లో కొద్దిగా నూనె, వేసి వేడయ్యాక శుభ్రపరిచిన చికెన్ అందులో వేసి 5 నిమిషాలు వేయించి తర్వాత కొద్దిగా వేసి ఉడకనివ్వాలి. Step 2 ఉడికిన తర్వాత మరికొద్ది చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. Step 3 వెజిటేబల్స్ చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 4 పిజ్జా బేస్ మీద టమోటో సాస్ ను పూర్తిగా రాయాలి. Step 5 ఇప్పుడు దీని మీద వెల్లుల్లి, టమోటో, క్యాప్సికమ్ అమర్చాలి. Step 6 తర్వాత దాని మీద చికెన్ ముక్కలను అమర్చి పైన కూడా టమోటో, వెల్లుల్లి, క్యాప్సికమ్, తురుమిన వెన్న అమర్చాలి. Step 7 ఇలా తయారైన వాటిని మైక్రోవేవ్/ఓవెన్ లో 10 నిమిషాలు వేడిచేయాలి. తర్వాత తీసి ప్లేట్ లో అమర్చి టమోటో సాస్ తో సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add