Mutton chilli fry By , 2018-04-30 Mutton chilli fry Here is the process for Mutton chilli fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: మటన్ (బోన్స్ తో సహా): అరకిలో,,పండుమిర్చి: 8,,జీలకర్ర: 2 టీ స్పూన్లు,గరం మసాల: టీ స్పూను,,ఉల్లిపాయలు: 2,,నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు,చింతపండు: నిమ్మకాయంత,,కరివేపాకు: కట్ట,,కొత్తిమీర: కట్ట,అల్లం వెల్లుల్లి: 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు: తగినంత, Instructions: Step 1 మటన్ ముక్కల్ని కడగాలి. కాస్త ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరవాత కాస్త అల్లం వెల్లుల్లి పట్టించి 15 నిమిషాలు ఉడికించాలి.  Step 2 పండుమిర్చి, జీల కర్ర, గరం మసాల కలిపి మెత్తగా రుబ్బి ఉంచాలి.  Step 3 ఓ బాణలి లో నునె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.  Step 4 మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద, నూరిన మసాల వేసి బాగా వేయించాలి.   Step 5 అందులోనే మటన్ ముక్కలు వేసి చింతపండు రసం కూడా పిండాలి.    Step 6 ముక్క బాగా ఉడికి నీరంతా ఆవిరై పోయాక కరివేపాకు, కొట్టి మీరా వేసి సరి చూసి దించాలి.          
Yummy Food Recipes
Add