Onion Garelu By , 2018-06-27 Onion Garelu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Onion Garelu making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: మైదాపిండి 3 కప్పులు,సెనగపిండి 2 కప్పులు,కారంపొడి 1/2 టీస్పూన్,పసుపు1 /2 టీస్పూన్లు,గరం మసాలా పొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి ముద్ద 2 టీస్పూన్,కరివేపాకు 3 రెబ్బలు,మెంతికూర 2 టీస్పూన్,పుదీనా 20 ఆకులు,షాజీరా 2 టీస్పూన్,నిమ్మరసం 1 టీస్పూన్, Instructions: Step 1 మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా తడిపి నూనె రాసి, మూత పెట్టి ఉంచాలి. Step 2 సెనగపిండిలో కారంపొడి, గరంమసాలా పొడి, పసుపు, సాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర, పుదీనా, అల్లం వెల్లి ముద్ద, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. Step 3 తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ చపాతీపిండిలా తడుపుకోవాలి. కాస్త నూనె వేసి మూత పెట్టి ఉంచాలి. Step 4 పది నిమిషాల తర్వాత పిండిని బాగా పిసికి చిన్న  నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి Step 5 మైదాపిండి కూడా బాగా పిసికి మృదువుగా అయ్యాక సెనగపిండి కంటే కాస్త పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. Step 6 చేతులకు నూనె రాసుకుని మైదా ఉండను కాస్త వెడల్పు చేసుకోవాలి. మధ్యలో సెనగపిండి ముద్ద పెట్టి అన్ని వైపులనుందీ మూసేయాలి Step 7 ఇప్పుడు దీనిని మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా భారీగా ఎత్తుకోవాలి. Step 8 ఇలా అన్నీ చేసుకుని వేడినూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీసుకోవాలి. 
Yummy Food Recipes
Add