pachi pulusu By , 2018-06-29 pachi pulusu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty pachi pulusu in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: చింతపండు పెద్ద నిమ్మకాయంత,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర కొద్దిగా,ఉప్పు తగినంత,చక్కెర 1/2 టీస్పూన్,నూనె 3 టీ స్పూన్లు,ఆవాలు, జీలకర్ర 1/4 టీ స్పూన్,ఎండుమిర్చి 2,మిరపగింజలు 1/2 టీ స్పూన్, Instructions: Step 1 చింతపండులో నీళ్లు పోసి కాస్త పలుచగా పులుసు తీసి పెట్టుకోవాలి. Step 2 పచ్చిమిర్చి మంట మీద కాల్చాలి. తర్వాత సన్నగా తరగాలి. Step 3 సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర,  కరివేపాకు, ఉప్పు కలిపి బాగా పిసికి చింతపండు పులుసులో కలపాలి. Step 4 ఇందులో చక్కెర వేయాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు వేసి ఎర్రబడ్డాక పులుసు పోసి మూత పెట్టి దింపేయాలి. Step 5 ఇందులో కాస్త జీలకర్ర పొడి, నువ్వులపొడి కూడా వేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add