apple Halwa recipe By , 2017-04-17 apple Halwa recipe Here is the process for apple Halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: యాపిల్ తురుము - రెండు కప్పులు (నాలుగు యాపిల్స్),,పంచదార - ఒక కప్పు,,నెయ్యి -ఒక టేబుల్ స్పూన్,,బాదం పలుకులు - రెండు టేబుల్ స్పూన్లు,,యాలక్కాయ పొడి - అర టీస్పూన్, Instructions: Step 1 యాపిల్ తొక్క తీసి తురమాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేడిచేసి యాపిల్ తురుము వేయాలి.  Step 2 అందులోని నీరు ఆవిరి అయిపోయే వరకు వేగిస్తూనే ఉండాలి.  Step 3 దాదాపు పదినిమిషాలు పడుతుంది. తరువాత పంచదార వేసి అప్పుడప్పుడు కలుపుతూ మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించి బాదం పలుకులు వేసి కలపాలి.  Step 4 పొడిపొడిగా అవ్వగానే యాలకులపొడి వేయాలి. వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి అందులో యాపిల్ హల్వాను వేసి సమంగా పరవాలి.    Step 5 ఆ తరువాత చాకుతో మీకు నచ్చిన ఆకారంలో కోసుకుని అవి చల్లారాక తినాలి.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day