Stuffed gulab jamun recipe By , 2017-02-24 Stuffed gulab jamun recipe Here is the process for Stuffed gulab jamun making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పిస్తా - 1 tablespoon,జీడి పప్పు - 1 tablespoon,బాదం - 1 tablespoon,ఎండు ద్రాక్ష - 1 tablespoon,పైన చెప్పిన పదార్థాలను నీటిలో ఒక గంట పాటు నాన పెట్టుకొని పేస్టు చేసుకోవాలి.,చక్కర పాకం కొరకు కావాల్సిన పదార్థాలు:,చక్కర - 2 cups,నీళ్ళు - 2 cups,చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు ఉడక పెట్టుకోవాలి . పది నిముషాలు పాటు ఉడక నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా ఉంచాలి, Instructions: Step 1 గులాబ్ జామున్ పౌడర్ ని పాలతో కలిపి ముద్ద లాగ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యే దాక కలుపు కోవాలి ఇప్పుడు చిన్న చిన్న balls చేసుకొని పక్కన పెట్టుకోవాలి Step 2 ఒక్కో ball లో పైన చేసుకొన పేస్టు ని చూపించిన విధానం లో పెట్టాలి. తరువాత మల్లి balls గా చేసుకోవాలి Step 3 ఇప్పుడు ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె కాగాక గులాబ్ జామున్ balls ని వేయించి వేడి వేడి చక్కర పాకం లో అర్ధ గంట పాటు ఉంచాలి Step 4 అంతే గులాబ్ జామున్స్ రెడీ  
Yummy Food Recipes
Add
Recipe of the Day