honey chicken recipe china special food item cooking tips By , 2014-12-24 honey chicken recipe china special food item cooking tips honey chicken recipe china special food item cooking tips : the cooking tips to make honey chicken recipe. It is a china special recipe which contains healthy ingradients and different style from indian recipes. Prep Time: 30min Cook time: 25min Ingredients: 1/2 కేజీ బోన్’లెస్ చికెన్, 4 స్పూన్లు బటర్, ఒకటి కొడిగుడ్డులోని తెల్లసొన, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, చిటికెడు సోడాపిండి, 2 స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్, అరకప్పు నీరు, అరకప్పు తేనె, 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్లు నూనె, Instructions: Step 1 ఒక పాత్రలో చికెన్ ముక్కలు, బటర్, కార్న్ ఫ్లోర్, సోడా, తెల్లసొన తదితర పదార్థాలను వేసి బాగా కలుపుకుని.. అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. Step 2 అనంతరం ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేగాక అందులో ఇదివరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను దోరగా వేపుకోవాలి. Step 3 మరో బాణలి తీసుకుని అందులో కూడా కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి వేసి దోరగా వేపుకోవాలి. Step 4 అనందరం అందులో తేనె, వెనిగర్, నీరు, జారుగా నీటితో కలిపిన కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ను వేసి.. కొద్దిసేపటివరకు మీడియం మంట మీద వుంచి.. తర్వాత దించేయాలి. Step 5 ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇదివరకు వేయించిన చికెన్ ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. అంతే! హాట్ హాట్ హనీ చికెన్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day