aloo kurma recipe cooking tips breakfast special side dish By , 2014-12-24 aloo kurma recipe cooking tips breakfast special side dish aloo kurma recipe cooking tips breakfast special side dish : the simple cooking tips to make aloo kurma recipe. It is a side dish recipe for chapathis and dosa. Prep Time: 30min Cook time: 30min Ingredients: 3 బంగాళదుంపలు (ఉడికించి ముక్కలుగా కట్ చేయాలి), 1-2 ఉల్లిపాయలు (సన్నగా తరగాలి), 2 టమోటాలు (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి), 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలపొడి, 3 టీ స్పూన్ పచ్చి కొబ్బరి, 1/4 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 రెమ్మ కరివేపాకు, 6 జీడిపప్పు, కొద్దిగా నీళ్లు, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేయించాలి. కాగిన అనంతరం అందులో ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. అనంతరం అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలపాటు ఉడికించాలి. Step 2 తర్వాత కారం, పసుపు, ధనియాలపొడితోబాటు రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. అలా కలిపిన ఆ మిశ్రమంలో టమోటా, బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత పాత్రకు మూతపెట్టి మీడియం మంటమీద ఉడికించాలి. Step 3 మరోవైపు కొబ్బరి, గసగసాలు, సోంపు, జీడిపప్పు తదితర పదార్థాలను ఒక పాత్రలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును స్టౌవ్ మీద ఉడికిస్తున్న మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగు కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడేంత ఉప్పు వేసి 10 నిముషాలపాటు ఉడికించాలి. Step 4 గ్రేవి సరిపడేంత చిక్కగా ఆ మిశ్రమాన్ని ఉడికించి.. తర్వాత మంటను తగ్గించేయాలి. అనంతరం దానిపై కొత్తిమీర చల్లుకోవాలి. అంతే! ఎంతో రుచికరమైన ఆలూ కూర్మా రెడీ!
Yummy Food Recipes
Add