gongura rice recipe making tips healthy food item By , 2014-12-19 gongura rice recipe making tips healthy food item gongura rice recipe making tips healthy food item : the making of gongura rice recipe which contains healthy ingredients. It is easy to make in few minutes and serve. Prep Time: 30min Cook time: 25min Ingredients: 2 కప్పులు బియ్యం, 2-3 కట్టలు గోంగూర, 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ శెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు జీలకర్రపొడి, 2 టీ స్పూన్లు ధనియాలపొడి, 2-3 రెమ్మలు కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా గోంగూరను నీటిలో శుభ్రంగా కడిగి.. నీటిలో వున్న పాత్రలో వేసి స్టౌవ్ మీద కొద్దిసేపటివరకు వేయించాలి. అనంతరం దానిని కిందకు దించి.. మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. Step 2 మరోవైపు బియ్యాన్ని నీటితో శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 3 ఒక పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. అనంతరం ఎండుమిర్చి, శెనగపప్పు, ఆవాలు, జీలకర్రపొడి, ధనియాలపొడి, కరివేపాకు తదితర పదార్థాలు వేసి, పోపు వేయించాలి. Step 4 అలా వేయించిన పోపులో గోంగూర ముద్ద వేసి మిక్స్ చేయాలి. అలాగే బియ్యాన్ని కూడా నీటితో సహా పోయాలి. అందులో తగినంత ఉప్పు కూడా వేసుకుని మూతపెట్టి.. కొద్దిసేపటివరకు వేయించాలి. అనంతరం దించేయాలి. Step 5 అలా దించిన ఆ గోంగూరు బియ్యాన్ని ఒక వెడల్పయిన పాత్రలో వేయాలి. అనంతరం అందులో జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే! నోరూరించే గోంగూర రైస్ రెడీ!
Yummy Food Recipes
Add