karachi dosa recipe cooking tips healthy breakfast snacks special food By , 2014-12-24 karachi dosa recipe cooking tips healthy breakfast snacks special food karachi dosa recipe cooking tips healthy breakfast snacks special food : the simple cooking tips to make karachi dosa recipe. Prep Time: 20min Cook time: 15min Ingredients: 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ మైదాపిండి, 1 కప్ బియ్యపు పిండి, 1/2 కప్ ఉల్లిపాయ తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ పుల్లటి పెరుగు, 2 టీ స్పూన్ అల్లం, మిర్చి, కొత్తిమీర పేస్ట్, రెండు రెబ్బలు కరివేపాకు, 1 టీ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో తగినంత రవ్వ, మైదా, బియ్యపు పిండి వేసి.. ఆ మూడింటిని బాగా కలుపుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి వుండలు లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. అలాగే ఉప్పు, పెరుగు కూడా ఆ పిండిలో వేసి కలపాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి.. చిటపటలాడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా ఆ పిండిలో చేర్చాలి. Step 3 అనంతరం ఒక పెను తీసుకుని దానిని స్టౌవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఆ పెనుము బాగా వేడెక్కిన తర్వాత దానిపై ఇదివరకు కలుపుకున్న పిండిని దోసెలులాగా పోసి దోరగా వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్’లోకి రాగానే తీసేయాలి. అంతే! ఆరోగ్యకరమైన కరాచీ దోసె రెడీ!
Yummy Food Recipes
Add