papaya sauce making tips obesity prevention By , 2014-12-23 papaya sauce making tips obesity prevention papaya sauce making tips obesity prevention : the cooking tips to make papaya sauce which prevents obesity and heart disease problems Prep Time: 30min Cook time: 20min Ingredients: 1 కేజీ బొప్పాయి పండు ముక్కలు, 1/4 కేజీ పంచదార, 1 టీ స్పూన్ సోడియం బెన్’టోజ్, 1 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్, రుచికి తగినంత లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్పు, Instructions: Step 1 బొప్పాయి పండును తీసుకుని దాని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. అనంతరం ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలో పోసి వడబోయాలి. Step 2 ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. తర్వాత ఈ పాకంలో లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి కలియబెట్టాలి. Step 3 ఈ మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత దించి తగినంత ఉప్పు, సోడియం బెన్‌టోజ్, సిట్రిక్ యాసిడ్, మిగిలిన పంచదారనును వేసి బాగా కలియబెట్టి, మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అంతే పపయా సాస్ రెడీ.
Yummy Food Recipes
Add