dry fruit butter cake recipe making tips birthday party special food item By , 2014-12-19 dry fruit butter cake recipe making tips birthday party special food item dry fruit butter cake, dry fruits, dry fruit butter cake making, dry fruit recipes, cooking tips, telugu food recipes, birthday party special foods, party special recipes, sweet items, sweet recipes, monsoon special recipes Prep Time: 30min Cook time: 45min Ingredients: 150 గ్రాములు మైదాపిండి, 10 ఎండు ద్రాక్ష, 1/2 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, 2 గుడ్లు, 50 గ్రాములు బటర్, 100 గ్రాములు చక్కెర పొడి, ఒక కప్పు పాలు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, Instructions: Step 1 మైదాపిండిని, బేకింగ్ పౌడర్ రెండింటిని ముందుగా జల్లెడలో జల్లించి... అందులోనుంచి వచ్చే మలినాలను పడేసి, స్వచ్ఛమైన దానిని పక్కన పెట్టుకోవాలి. Step 2 అలాగే ఎండు ద్రాక్షలను కూడా ముందుగా శుభ్రం చేసుకుని.. వాటిపై గల తొడిమలను పూర్తిగా తీసేసుకోవాలి. Step 3 తర్వాత ఇదివరకు జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్’లతోబాటు వెన్నను, పంచదార పొడిని ఒక పాత్రలో వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఒక క్రీమ్’లాగా చేసుకోవాలి. Step 4 ఇలా క్రీంగా చేసుకున్న అనంతరం వెనిల్లా ఎస్సెన్స్’తోబాటు గిలక్కొట్టుకున్న గుడ్డును సొనను ఆ క్రీంకు బాగా కలుపుకోవాలి. Step 5 ఇలా కలుపుకున్న ఈ మిశ్రమానికి ఇదివరకు శుభ్రం చేసుకున్న ఎండుద్రాక్షను చేర్చాలి. అలాగే మైదాతోబాటు అరకప్పు పాలను కూడా కలుపుకోవాలి. (ఇలా కలిపినప్పుడు పిండి జారుగా తయారవుతుంది). Step 6 ఈ విధంగా క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్’లో పోసి 500 డిగ్రీల ఫారెన్’హీట్’లో 30 నిముషాలపాటు ఉడికించాలి. Step 7 బాగా ఉడికించిన అనంతరం దానికి క్రిందకు దించేయాలి. చివరగా కేక్’పై చెర్రీ పండ్లతోగానీ, ఇతర డ్రైఫ్రూట్స్’తోగానీ గార్నిష్ చేసుకోవాలి. అంతే! డ్రైఫ్రూట్ బటర్ కేక్ రెడీ!
Yummy Food Recipes
Add